శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదియెనిమిదవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 38 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదియెనిమిదవ అధ్యాయము (ఆరవదినము పారాయణము – మంగళవారము) బాబా వంటపాత్ర, 2. దేవాలయమును గౌరవించుట, 3. కాలా లేదా మిశ్రమము, 4. మజ్జిగ గత అధ్యాయములో బాబాగారి చావడి యుత్సవము వర్ణించితిమి. ఈ యధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగువానిని గుర్చి Continue Reading
శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదియేడవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 37 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదియేడవ అధ్యాయము చావడి యుత్సవము హేమాడ్ పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంతవిషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి యుత్సవముగూర్చి వర్ణించుచున్నాడు.తొలిపలుకుశ్రీ సాయిజీవితము మిగుల పావన మయినది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు, చర్యలు Continue Reading
శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదియైదవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 35 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదియైదవ అధ్యాయము (ఊదీప్రభావము) పరీక్షింపబడి లోటులేదని కనుగొనుట కాకామహాజని స్నేహితుడు, యజమాని. 2. బాంద్రా అనిద్ర రోగి. 3. బాలాపాటీలు నేవాస్కర్. ఈ అధ్యాయములో కూడ ఊదీమహిమ వర్ణితము. ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని Continue Reading
శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదినాలుగవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 34 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదినాలుగవ అధ్యాయము ఊదీ మహిమ డాక్టరు మేనల్లుడు, 2. డాక్టరు పిళ్ళే, 3. శ్యామా మరదలు, 4. ఇరాని పిల్ల, 5. కూర్దా పెద్దమనిషి, 6. బొంబాయి స్త్రీ – కథలు. ఈ అధ్యాయములో కూడ ఊదీ మహిమ వర్ణితము. ఊదీ ధరించి నంత మాత్రమున నెట్టి ఫలములు కలిగెనో Continue Reading
శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదిమూడవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 33 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదిమూడవ అధ్యాయము ఊదీ మహిమ Back to All Chapters See My Guestbook Sign My Guestbookశ్రీ సాయి సత్ చరిత్రముముప్పదిమూడవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 33 ఓంశ్రీ సాయి నాథాయ నమఃశ్రీసాయిబాబాజీవిత చరిత్రముముప్పదిమూడవ అధ్యాయముఊదీ Continue Reading
శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదిరెండవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 32 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదిరెండవ అధ్యాయము గురుని, దేవుని వెదుకుట; ఉపవాసము నామోదింపకుండుట గురుని, దేవుని వెదుకుట; ఉపవాసము నామోదింపకుండుట ఈ అధ్యాయములో హేమాడ్ పంతు రెండు విషయములను వర్ణించెను. బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను, వారి ద్వారా దేవుని గనెను. 2. Continue Reading
శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదియొకటవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 31 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదియొకటవ అధ్యాయము (ఐదవదినము పారాయణము – సోమవారము) బాబా సముఖమున మరణించినవారు సన్యాసి విజయానంద్, 2. బాలారామ్ మాన్ కర్, 3. నూల్కర్, 4. మేఘశ్యాముడు, 5. పులి. ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితోపాటు ఒక పులికూడ మరణము పొందుటను గూర్చి Continue Reading
శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 30 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదవ అధ్యాయము షిరిడీకి లాగుట వాణినినాసి కాకాజీ వైద్య, 2. బొంబాయి నివాసి పంజాబి రామలాల్. ఈ అధ్యాయములో బాబా షిరిడీకి ఈడ్చిన యిద్దరుభక్తుల వృత్తాంతము చెప్పుకొందుము.ప్రస్తావనదయామయుడు, భక్తవత్సలుడునగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శనమాత్రమునే Continue Reading
శ్రీ సాయి సత్ చరిత్రముఇరువదితొమ్మిదవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 29 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఇరువదితొమ్మిదవ అధ్యాయము మద్రాసు భజన సమాజము, 2. తెండుల్కర్ (తండ్రి – కొడుకులు), 3. డాక్టర్ హాటే, 4. వామన నార్వేకర్ మొదలైన వారి కథలు. ఈ యధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములునైన మరికొన్ని సాయి కథలున్నవి మద్రాసు భజనసమాజము1916వ సంవత్సరమున Continue Reading
శ్రీ సాయి సత్ చరిత్రముఇరువదియెనిమిదవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 28 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఇరువదియెనిమిదవ అధ్యాయము పిచ్చుకలను షిరిడీకి లాగుట 1. లక్ష్మీచంద్ 2. బురహాన్ పూరు మహిళ 3. మేఘశ్యాముడు – కథలు. ప్రస్తావన సాయి యనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతము సకలజీవులందు నివసించును. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందు, Continue Reading
Recent Comments