Home Posts tagged SAI BABA MAHATYAM (Page 4)
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముపదునాలుగవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 14 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము పదునాలుగవ అధ్యాయము నాందేడ్ నివాసియగు రతన్ జీ వాడియా, మౌలానాసాహెబు అను యోగి; దక్షిణమీమాంస. గత అధ్యాయములో బాబాయెక్క వాక్కు, ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్యరోగములెట్లు నయమయ్యెనో వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతన్ జీ వాడియా యనువానిని బాబా ఆశీర్వదించి Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముపదమూడవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 13 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము పదమూడవ అధ్యాయము మరికొన్ని సాయిలీలలు, జబ్బులు నయమగుట, 1. భీమాజీపాటీలు 2. బాలాషింపీ 3. బాపుసాహెబు బుట్టీ 4. అళందిస్వామి 5. కాకా మహాజని 6. హార్దానివాసి దత్తోపంతు.మాయయొక్క యనంతశక్తిబాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తి Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముపండ్రెండవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 12 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము పండ్రెండవ అధ్యాయము శ్రీ సాయి లీలలు: 1. కాకామహాజని, 2. ధుమాల్ ప్లీడరు, 3. నిమోంకర్ భార్య, 4. ములేశాస్త్రి, 5. ఒక డాక్టరు – వీరి యనుభవములు. భక్తులను బాబా ఎట్లు కలుసుకొనేవారో ఎట్లు ఆదరించేవారో ఈ యధ్యాయములో చూచెదము.యోగుల కర్తవ్యముశిష్టులను Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముపదునొకండవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 11 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము పదునొకండవ అధ్యాయము సాయి సగుణబ్రహ్మ స్వరూపుడు, డాక్టర్ పండిత్ గారి పూజ; హజీ సిద్దీఖ్ ఫాల్కే; పంచభూతములు స్వాధీనము. ఈ అధ్యాయములో సగుణబ్రహ్మముగా నవతరించిన సాయి ఎట్లు పూజింపబడిరో, వారు పంచభూతముల నెట్లు స్వాధీనమందుంచుకొనిరో వర్ణింతును.సాయి, సగుణ Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముపదియవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 10 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము పదియవ అధ్యాయము సాయిబాబా జీవితము తీరు; వారి పండుకొను బల్ల; షిరిడీలో వారి నివాసము; వారి బోధలు; వారి యణకువ; అతిసులభ మార్గము ఎల్లప్పుడు సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తియందుంచు కొనుము. ఏలన వారు ప్రతి మనుజునకు మేలు చేయుటయందే లీనమై యుండువారు; ఎల్లప్పుడు Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముతొమ్మిదవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 9 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము తొమ్మిదవ అధ్యాయము బాబావద్ద సెలవు పుచ్చుకొనునప్పుడు వారి యాజ్ఞను పాలించవలెను. వారి యాజ్ఞకు వ్యతిరేకముగా నడచిన ఫలితములు; కొన్ని ఉదాహరణలు; భిక్ష, దాని యావశ్యకత; భక్తుల యనుభవములు.షిరిడీ యాత్రయొక్క లక్షణములుబాబా యాజ్ఞలేనిదే యెవరును షిరిడీ విడువ Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముఎనిమిదవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 8 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము (రెండవరోజు పారాయణ – శుక్రవారము) ఎనిమిదవ అధ్యాయము మానవజన్మ ప్రాముఖ్యము; సాయిబాబా భిక్షాటనము; బాయిజా బాయి సేవ; సాయిబాబా పడక జాగా; కుశాల్ చంద్ పై వారి ప్రేమ.మానవజన్మయొక్క ప్రాముఖ్యముఈ యద్భుత విశ్వమందు భగవంతుడు కోట్లకొలది జీవులను సృష్టించి Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముఏడవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 7 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఏడవ అధ్యాయము అద్భుతావతారము; సాయిబాబా వైఖరి; వారి యోగాభ్యాసము; వారి సర్వాంతర్యామిత్వము; కుష్ఠుభక్తుని సేవ; ఖాపర్డేకొడుకు ప్లేగు సంగతి; పండరీపురము పోవుట.అద్భుతావతారముసాయిబాబాకు యోగాభ్యాసము లన్నియు తెలిసియుండెను. షణ్మార్గములందును బాబా ఆరితేరినవారు. Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముఆరవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 6 ఓం శ్రీ సాయి నాథాయ నమః శ్రీసాయిబాబా జీవిత చరిత్రము ఆరవ అధ్యాయము శ్రీరామ నవమి ఉత్సవము, మసీదు మరామతు గురువుగారి కరస్పర్శ ప్రభావము – శ్రీరామనవమి యుత్సవము, దాని ప్రభావము, పరిణామము మొదలగునవి, మసీదు మరామతులు.గురువుగారి హస్తలాఘవముసంసారమను సముద్రములో జీవుడనే యోడను సద్గురువు నడుపునపుడు అది సులభముగాను Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముఅయిదవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 5 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము అయిదవ అధ్యాయము చాంద్ పాటీలు పెండ్లివారితో కలసి బాబా తిరిగి షిరిడీ రాక; సాయీ యని స్వాగతము; ఇతర యోగులతో సహవాసము; పాదుకల చరిత్ర; మొహియుద్దీన్ తో కుస్తి; జీవితములో మార్పు; నీళ్ళను నూనెగా మార్చుట; జౌహర్ అలీ యను కపటగురువు.పెండ్లి వారితో కలసి తిరిగి షిరిడీ Continue Reading