Home Archive by category Stothras (Page 2)

Stothras

Stothras
ఓం సాయినాథాయ నమఃఓం లక్ష్మీ నారాయణాయ నమఃఓం శ్రీ రామకృష్ణ మారుత్యాది రూపాయ నమఃఓం శేషశాయినే నమఃఓం గోదావరీతట శిరడీ వాసినే నమఃఓం భక్త హృదాలయాయ నమఃఓం సర్వహృద్వాసినే నమఃఓం భూతావాసాయ నమఃఓం భూత భవిష్యద్భావవర్జతాయ నమఃఓం కాలాతీ తాయ నమః || 10 ||ఓం కాలాయ నమఃఓం కాలకాలాయ నమఃఓం కాల దర్పదమనాయ నమఃఓం మృత్యుంజయాయ నమఃఓం అమర్త్యాయ నమఃఓం మర్త్యాభయ ప్రదాయ నమఃఓం జీవాధారాయ నమఃఓం సర్వాధారాయ నమఃఓం Continue Reading
Stothras
Shri Shirdi Saibaba Mangala Harathi స్వామి సాయినాథాయ దివ్యమంగళమ్ షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళమ్మామకాభీష్ఠదాయ మహితమంగళమ్ మామకాభీష్ఠదాయ మహితమంగళమ్లోకనాథాయ సాయి దివ్యమంగళమ్ భక్త లోకసంరక్షకాయ నిత్యమంగళమ్ (2) నాగలోకకృత్యాయ నవ్యమంగళమ్ నాగలోకకృత్యాయ నవ్యమంగళమ్స్వామి సాయినాథాయ దివ్యమంగళమ్ షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళమ్ భక్తబృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ Continue Reading
Sai Satcharitra Stothras
Shri Shirdi Saibaba Satcharita Parayananantara Slokamulu శ్రీ షిరిడీ సాయిబాబా పారాయణానంతర శ్లోకములు.శ్రీ సాయి సత్చరిత పారాయణానంతరము శ్రీ సాయిబాబా హారతి చేసి యీ దిగువ మూడు శ్లోకములు పఠించి ముగించవలెను. నమో సాయి శివనందనా (గణేశ)నమో సాయి కమలాసనా (బ్రహ్మ)నమో సాయి మధుసూదనా! (విష్ణు)పంచవదనా సాయి నమో ! (శివ) నమో సాయి అత్రినందనా (దత్త)నమో సాయి పాకశాసనా !(ఇంద్ర)నమో సాయి నిశారమణా Continue Reading