Home Archive by category Sai Satcharitra (Page 2)

Sai Satcharitra

Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రమునలుబదియొకటవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 41 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము నలుబదియొకటవ ఆధ్యాయము చిత్రపటము యొక్క వృత్తాంతము, 2. గుడ్డపేలికలను దొంగిలించుట, 3. జ్ఞానేశ్వరి పారాయణము. గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ ఆధ్యాయములో చిత్రపటముయొక్క వృత్తాంతమును జెప్పెదము. గత ఆధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరముల తదుపరి అలీ Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రమునలుబదియవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 40 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము నలుబదియవ అధ్యాయము బాబా కథలు దేవుగారి యింటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి యిద్దరిని తోడ్కోని పోవుట. 2. హేమాడ్ పంతు ఇంటికి ఫోటో రూపములో పోవుట. ఈ యధ్యాయములో రెండు కథలు చెప్పుదుము. 1. దహనులో బి.వి. దేవుగారింటికి వారి తల్లి యాచరించిన Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదితొమ్మిదవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 39 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదితొమ్మిదవ అధ్యాయము బాబాగారి సంస్కృత పరిజ్ఞానము భగవద్గీత శ్లోకమునకు బాబాగారి యర్ధము. 2. మహాసమాధి మందిర నిర్మాణము ఈ యధ్యాయములో భగవద్గీతయందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన యర్ధమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానాసాహెబు Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదియెనిమిదవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 38 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదియెనిమిదవ అధ్యాయము (ఆరవదినము పారాయణము – మంగళవారము) బాబా వంటపాత్ర, 2. దేవాలయమును గౌరవించుట, 3. కాలా లేదా మిశ్రమము, 4. మజ్జిగ గత అధ్యాయములో బాబాగారి చావడి యుత్సవము వర్ణించితిమి. ఈ యధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగువానిని గుర్చి Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదియేడవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 37 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదియేడవ అధ్యాయము చావడి యుత్సవము హేమాడ్ పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంతవిషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి యుత్సవముగూర్చి వర్ణించుచున్నాడు.తొలిపలుకుశ్రీ సాయిజీవితము మిగుల పావన మయినది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు, చర్యలు Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదియారవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 36 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదియారవ అధ్యాయము ఇద్దరు గోవా పెద్దమనుష్యులు 2. షోలాపూరు నివాసియగు ఔరంగాబాద్ కర్ భార్య – వింత కథలు.ఇద్దరు పెద్దమనుష్యులుఒకనాడు గోవానుండి యిద్దరు పెద్దమనుష్యులు బాబా దర్శనమునకై వచ్చి, బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి. ఇద్దరు Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదియైదవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 35 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదియైదవ అధ్యాయము (ఊదీప్రభావము) పరీక్షింపబడి లోటులేదని కనుగొనుట కాకామహాజని స్నేహితుడు, యజమాని. 2. బాంద్రా అనిద్ర రోగి. 3. బాలాపాటీలు నేవాస్కర్. ఈ అధ్యాయములో కూడ ఊదీమహిమ వర్ణితము. ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదినాలుగవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 34 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదినాలుగవ అధ్యాయము ఊదీ మహిమ డాక్టరు మేనల్లుడు, 2. డాక్టరు పిళ్ళే, 3. శ్యామా మరదలు, 4. ఇరాని పిల్ల, 5. కూర్దా పెద్దమనిషి, 6. బొంబాయి స్త్రీ – కథలు. ఈ అధ్యాయములో కూడ ఊదీ మహిమ వర్ణితము. ఊదీ ధరించి నంత మాత్రమున నెట్టి ఫలములు కలిగెనో Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదిమూడవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 33 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదిమూడవ అధ్యాయము ఊదీ మహిమ Back to All Chapters See My Guestbook Sign My Guestbookశ్రీ సాయి సత్ చరిత్రముముప్పదిమూడవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 33 ఓంశ్రీ సాయి నాథాయ నమఃశ్రీసాయిబాబాజీవిత చరిత్రముముప్పదిమూడవ అధ్యాయముఊదీ Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముముప్పదిరెండవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 32 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పదిరెండవ అధ్యాయము గురుని, దేవుని వెదుకుట; ఉపవాసము నామోదింపకుండుట గురుని, దేవుని వెదుకుట; ఉపవాసము నామోదింపకుండుట ఈ అధ్యాయములో హేమాడ్ పంతు రెండు విషయములను వర్ణించెను. బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను, వారి ద్వారా దేవుని గనెను. 2. Continue Reading