Home Archive by category Sai Satcharitra

Sai Satcharitra

Sai Satcharitra Stothras
Shri Shirdi Saibaba Satcharita Parayananantara Slokamulu శ్రీ షిరిడీ సాయిబాబా పారాయణానంతర శ్లోకములు.శ్రీ సాయి సత్చరిత పారాయణానంతరము శ్రీ సాయిబాబా హారతి చేసి యీ దిగువ మూడు శ్లోకములు పఠించి ముగించవలెను. నమో సాయి శివనందనా (గణేశ)నమో సాయి కమలాసనా (బ్రహ్మ)నమో సాయి మధుసూదనా! (విష్ణు)పంచవదనా సాయి నమో ! Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముShri Sai Satcharitra – Chapter 51 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఏబదియొకటవ అధ్యాయము సత్చరిత్రములోని 52, 53 అధ్యాయములిందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను.తుదిపలుకుఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమడ్ పంతు ఉపసంహారవాక్యములు వ్రాసెను. పీఠికతో విషయసూచిక నిచ్చునట్లు వాగ్దానము చేసెను. కాని యది హేమడ్ పంతు కాగితములలో దొరకలేదు. కావున దానిని Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముShri Sai Satcharitra – Chapter 50 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఏబదియవ అధ్యాయము కాకాసాహెబు దీక్షిత్ 2. టెంబెస్వామి 3. బాలారామ్ ధురంధర్ కథలు. సత్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుట జరిగినది. కారణము అందులోని యితివృత్తముగూడ నదియే కనుక. సత్ చరిత్రలోని 51వ అధ్యాయ మిచ్చట 50వ అధ్యాయముగా Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముShri Sai Satcharitra – Chapter 49 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము నలుబదితొమ్మిదవ అధ్యాయము హరి కానోబా, 2. సోమదేవ స్వామి, 3. నానాసాహెబు చాందోర్కరు – కథలుతొలిపలుకువేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మావంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముShri Sai Satcharitra – Chapter 48 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము నలుబదియెనిమదవ అధ్యాయము భక్తుల ఆపదలు బాపుట షేవడే 2. సపత్నేకరుల కథలు ఈ అధ్యాయము ప్రారంభించునప్పు డెవరో హేమడ్ పంతును “బాబా గురువా? లేక సద్గురువా?” యని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధాన మిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమడ్ పంతు ఇట్లు Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రము Shri Sai Satcharitra – Chapter 47 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము నలుబదియేడవ అధ్యాయము బాబాగారి స్మృతులు వీరభద్రప్ప, చెన్నబసప్ప (పాము – కప్ప) కథ గత అధ్యాయములో రెండు మేకల పూర్వవృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమున కూడ అట్టి పూర్వవృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు, చెన్న బసప్ప యొక్కయు కథలు Continue Reading
Sai Satcharitra
Shri Sai Satcharitra – Chapter 46 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము నలుబదియారవ అధ్యాయము బాబా గయవెళ్ళుట – రెండు మేకల కథ ఈ అథ్యాయములో శ్యామా కాశి, గయ, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటోరూపమున నతనికంటె ముందు వెళ్ళుట చెప్పెదము. బాబా రెండుమేకల పూర్వజన్మవృత్తాంతమును జ్ఞప్తికి దెచ్చుట గూడ చెప్పుకొందుము.తొలిపలుకుఓ సాయి! నీ పాదములు పవిత్రము లయినవి. Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రముShri Sai Satcharitra – Chapter 45 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము (7వ రోజు పారాయణ – బుధవారము) నలుబదియైదవ అధ్యాయము కాకాసాహెబు సంశయము 2. ఆనందరావు దృశ్యము 3. కఱ్ఱబల్ల మంచము బాబాదే – భక్త మహళ్సాపతిది కాదు.తొలిపలుకుగత మూడు అధ్యాయములలో బాబా దివంగతులగుట గూర్చి చెప్పితిమి. వారిభౌతికశరీరము మన దృష్టినుండి నిష్క్రమించెను, Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రము43, 44 అధ్యాయములుShri Sai Satcharitra – Chapters 43 & 44 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 43, 44 అధ్యాయములు బాబా సమాధి చెందుట సన్నాహము 2. సమాధిమందరిము 3. ఇటుకరాయి విరుగుట 4. 72 గంటల సమాధి 5. జోగుయొక్క సన్యాసము 6. అమృతము వంటి బాబా పలుకులు 43, మరియు 44 అధ్యాయములు కూడ బాబా శరీర త్యాగము చేసిన కథనే […]Continue Reading
Sai Satcharitra
శ్రీ సాయి సత్ చరిత్రమునలుబదిరెండవ అధ్యాయముShri Sai Satcharitra – Chapter 42 ఓంశ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము నలుబదిరెండవ అధ్యాయము బాబా సమాధిచెందుట ముందుగా సూచించుట 2. రామచంద్ర దాదా పాటీలు, తాత్యా కోతే పాటీలుల చావులను తప్పించుట 3. లక్ష్మీబాయి శిందేకు దానము 4. చివరి దశ. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము.తొలిపలుకుగత అధ్యాయములలో Continue Reading