Home Archive by category Sadhguru

Sadhguru

Sadhguru
ముచ్చటగా మూడు నెలలు హైదరాబాద్లో శిక్షణ పొంది ఐఏఎస్ పరీక్షలో సఫలీకృతుడయ్యారు. వరించి వచ్చిన అత్యున్నత ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలేశారు. ఆంగ్ల అధ్యాపకులుగా, ఆధ్యాత్మిక గురువుగా, రచయితగా, మహోన్నతులుగా సాయిబాబా భక్తుల హృదయాల్లో నిలిచి పోయారు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్. మరాఠి భాషలో ఉన్న సాయిబాబా Continue Reading
Sadhguru
శ్రీ దత్తాత్రేయుల వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. వారి అవతారాల్లో ప్రథమావతారమే శ్రీపాద శ్రీవల్లభులు. అంతటి విశిష్టమైన ఈ ప్రథమావతారానికి మన తెలుగునేల శ్రీ పీఠికారపుర క్షేత్రం (నేటి పిఠాపురం) జన్మస్థలం కావడం అత్యంత అద్భుతం. 1320లో (14వ శతాబ్దం) శ్రీపాద శ్రీవల్లభుడు అవతరించారు. దత్తాత్రేయుడి ద్వితీయ అవతారంగా 19వ శతాబ్దంలో కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా Continue Reading
Sadhguru
నిరతాన్నదానవ్రతులు, అనితర సాధ్యమైన గురుసేవా తత్పరులు ‘సాధనాత్ సాధ్యతే సర్వమ్’ అని లోకానికి చాటిన సత్వసాధనా సంపన్నులు, మహంత పద్మవిభూషణ, పరమహంస పరివ్రాజాకాచార్య శ్రీశ్రీశ్రీ కృష్ణానంద సరస్వతీ స్వామివారు.ఎందరో మహాత్ములకు, యోగులకు, అవధూతలకు, భక్తులకు, సన్యాసులకు, విద్వాంసులకు, కవి పండితులకు, కళాకారులకు, వీరులకు జన్మనిచ్చిన కోటి రతనాల సీమ తెలంగాణలోని మెతుకు సీమ భవ్యమైనది, Continue Reading
Sadhguru
సనాతన వైదిక సంప్రదాయానికి, నైష్ఠిక, ఆధ్యాత్మిక ప్రశాంత జీవనానికి నిలయమైన ‘సదానంద మఠం’ మన పొరుగుననే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని బీదరు జిల్లా బసవకళ్యాణ్లో ఉంది. ఈ మఠానికి వేల ఏండ్ల చరిత్ర ఉంది. కాశీ మహానగరంలో సాక్షాత్తుగా పరమశివుని దగ్గరే దీక్ష తీసుకొని దక్షిణాదిలోని కల్యాణి పట్టణానికి వచ్చిన సదానంద సరస్వతీ మహర్షి తమ తపస్సునంతా ధారపోసి ఏర్పరచిందీ మఠం. మహా మహిమాన్విత Continue Reading
Sadhguru
తెలంగాణ సీమలో స్థితప్రజ్ఞ యోగి శ్రీ సీతారామాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ అఖండానంద సరస్వతీ స్వామి ఉత్కృష్ట సిద్ధాశ్రమం మాసాయిపేట శ్రీ సీతారామాశ్రమం ఎందరో మహాత్ములు, కారణజన్ములు, పరమహంసల పరమ కరుణా కిరణాల తేజస్సు ద్వారా కర్మభూమి భారతావని విశ్వమానవాళికి మార్గదర్శనమయింది. ఈ భూమిపై అవతరించి పరమ పవిత్రం చేసిన యతీశ్వరుల ఆధ్యాత్మిక పరిమళాలు భారతీయతత్వానికి అహరహం గుబాళిస్తూనే ఉన్నాయి. Continue Reading
Sadhguru
తీరిక లేకుండా సంచారం… అనుక్షణం ధర్మ ప్రచారం… కఠోర నిష్ఠగా జీవనం… యతిశ్రేష్ఠులుగా మార్గదర్శనం… ‘సర్వసంగ పరిత్యాగి’కి ప్రత్యక్ష నిదర్శనం… భక్తకోటి నీరాజనం…బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగంత్యక్త్వా కరోతియ ఃనిత్యతే న స పాపేన పద్మపత్ర మివాంభస ।।అన్న గీతాచార్యుని వాక్యాన్ననుసరించి భగవదర్పణంగా, నిరాసక్తంగా కర్మలనాచరిస్తూ తామరాకుపై నీటిబిందువులాగా కర్మవాసనలేవీ అంటనిపరమహంస Continue Reading
Sadhguru
తపఃసంపన్నులైన రుషులు, సిద్ధ యోగులు, పరమాత్మ ప్రతినిధులు.భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఆ నేలను, గాలిని పవిత్రం చేసి, భక్తులను కరుణించి మోక్షమిచ్చారు. నమ్మిన వారికి నేటికీ ఇస్తున్నారు. ఇలా నడయాడిన ఆ మహనుభావులలో కొందరు దత్తస్వామి అవతారాలుగా ప్రసిద్ధి చెందారు. వారు ఉన్నప్పుడే కాక, నేటికీ నమ్మి వచ్చిన భక్తులకు కరుణతో బ్రోచి, కష్టాలలో సేద తీర్చి, మోక్షం వైపు Continue Reading
Sadhguru
శ్రీమాణిక..జయమాణిక..హరమాణిక..హరిమాణిక..చిన్మాణిక..సన్మాణిక..హరమాణిక..హరిమాణిక..చిన్మాణిక..సన్మాణిక..భక్త కార్య కల్పద్రుమ గురుసార్వభౌమ..శ్రీ మద్రాజాధిరాజ యోగిమహారాజ,త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత..సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్‌కీ జై… శ్రీ మాణిక ప్రభుజీ/ మాణిక్ ప్రభు / మాణిక్య ప్రభువు గా పిలువబడే ‘మాణికరత్న నాయకుడు’ Continue Reading