Month: September 2020
షిర్డీసాయితో సహచర్యాన్ని పంచుకుని వారి జ్ఞాపకాలను ప్రతిబింబించే ప్రదేశాలు, కట్టడాలు, ఆలయాలు షిర్డీలో ఎన్నో ఉన్నాయి.వీటిలో కొన్ని సాయి నివసించిన మసీదుకీ, ఇప్పటి సమాధి మందిరానికీ దగ్గరలోనే ఉన్నాయి. సాయి జీవనంతో అల్లుకున్న ఈ నిర్మాణాలను, ప్రదేశాలను తిలకించడం ఒక అపురూప దివ్యానుభూతి, షిర్డీ వెళ్ళిన యాత్రికులందరూ చూడదగిన ప్రదేశాలివి. సమాధిమందిరం: షిరిడీ ఉన్న ప్రదేశాలలో సమాధి Continue Reading
షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. అర్హులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు. ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను. నా భక్తులకు రక్షణంబు నా సమాధినుండియే వెలువడుచుండును. నా సమాధినుండియే నా మనుష్య శరీరము మాట్లాడును. నన్నాశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము. నాయందెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము. మీ భారములను Continue Reading
షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా || ౧ || (షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం) కఫిని వస్త్రము ధరియించి భుజముకు జోలీ తగిలించి నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపుధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం Continue Reading
శాంతచిత్తా మహాప్రజ్ఞా సాయినాథా దయాధనా దయాసింధో సత్యస్వరూపా మాయాతమవినాశనా || 1 జాత గోతాతీతా సిద్ధా అచింత్యా కరుణాలయా పాహిమాం పాహిమాం నాథా శిరిడీ గ్రామనివాసియా || 2 శ్రీ జ్ఞానార్క జ్ఞానదాత్యా సర్వమంగళకారకా భక్త చిత్త మరాళా హే శరణాగత రక్షక || 3 సృష్టికర్తా విరించీ తూ పాతాతూ ఇందిరాపతి జగత్రయాలయానేతా రుద్రతో తూచ నిశ్చితీ || 4 తుజవీణే రతాకోఠె ఠావనాయా మహీవరీ సర్వజ్ఞాతూ సాయినాథా Continue Reading
షిరిడీసదనా శ్రీసాయీ సుందర వదనా శుభధాయీ జగత్కారణా జయసాయీ నీ స్మరణే ఎంతో హాయీ || 1 || శిరమున వస్త్రము చుట్టితివీ చినిగిన కఫినీ తొడిగితివీ ఫకీరువలె కనిపించితివీ పరమాత్ముడవనిపించితివీ || 2 || చాందుపాటేలుని పిలిచితివీ అశ్వము జాడ తెలిపితివీ మహల్సాభక్తికి మురిసితితివీ సాయని పిలిచితె పలికితివీ || 3 || గోధుమ పిండిని విసరితివీ కలరా వ్యాధిని తరిమితివీ తుఫాను తాకిడి నాపితివీ అపాయమును Continue Reading
పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహమ్ || 1 || మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే ద్విజరాజం తమోఘ్నం తం సాయినాథం నమామ్యహమ్ || 2 || జగదుద్ధారణార్థం యో నరరూపధరో విభుః యోగినం చ మహాత్మానం సాయినాథం నమామ్యహమ్ || 3 || సాక్షాత్కారే జయే లాభే స్వాత్మారామో గురోర్ముఖాత్ నిర్మలం మమ గాత్రం చ సాయినాథం నమామ్యహమ్ || 4 || యస్య దర్శన మాత్రేణ నశ్యంతి Continue Reading
సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహార హేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౧ || భవధ్వాంత విధ్వంస మార్తాండ మీఢ్యం మనోవాగతీతం మునిర్ధ్యాన గమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౨ || భవాంభోధిమగ్నార్దితానాం జనానాం స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం సముద్ధారణార్థం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం Continue Reading
మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాతీవ్రపీడాం | హరత్యాశుచే ద్వారకామాయి భస్మం నమస్తే గురు శ్రేష్ఠ సాయీశ్వరాయ || పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలావిభూతిం | పరమార్థ ఇష్టార్థ మోక్షప్రదానం బాబా విభూతిం ఇదమాశ్రయామి ||Continue Reading
ఓం సాయినాథాయ నమఃఓం లక్ష్మీ నారాయణాయ నమఃఓం శ్రీ రామకృష్ణ మారుత్యాది రూపాయ నమఃఓం శేషశాయినే నమఃఓం గోదావరీతట శిరడీ వాసినే నమఃఓం భక్త హృదాలయాయ నమఃఓం సర్వహృద్వాసినే నమఃఓం భూతావాసాయ నమఃఓం భూత భవిష్యద్భావవర్జతాయ నమఃఓం కాలాతీ తాయ నమః || 10 ||ఓం కాలాయ నమఃఓం కాలకాలాయ నమఃఓం కాల దర్పదమనాయ నమఃఓం మృత్యుంజయాయ నమఃఓం అమర్త్యాయ నమఃఓం మర్త్యాభయ ప్రదాయ నమఃఓం జీవాధారాయ నమఃఓం సర్వాధారాయ నమఃఓం Continue Reading
Recent Comments